భార్య వేధింపులు తాళలేక.. 31వ తేదీన భర్త సూసైడ్
తన ఇంట్లో ఉరేసుకొని ఉడ్‌బాక్స్ కేఫ్ సహ-వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) బలవన్మరణం
విడాకులు తీసుకుంటున్నా.. కేఫ్‌లో ఇంకా భాగస్వామినేననంటూ భార్య మణికా జగదీశ్ వేధింపులు
సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి.. బకాయిలు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డ భార్య
మంగళవారం రాత్రి వీరి మధ్య గొడవలు పీక్స్‌కి చేరడంతో.. సూసైడ్ చేసుకున్న పునీత్
ఒక వీడియో రిలీజ్ చేసి.. పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం
Post Views: 33