రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే
రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం
జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం
జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలుకు అవకాశం
Post Views: 78