నేటి గదర్ న్యూస్ జనవరి 07: వైరా ప్రతినిధి
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ( స్థానిక సంస్థలు) వాట్సాప్ ద్వారా పంపించిన కలవర్టు సమస్యకు స్పందించి వైరా మండలం గరికపాడు గ్రామానికి రావడం జరిగింది ఈరోజు వచ్చి కల్వర్టు పరిశీలించి మంజూరు గురించి వైరా తాసిల్దార్ తో మాట్లాడటం జరిగింది వాట్సాప్ ద్వారా సమస్యను స్పందించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం .
శ్రీయుత గౌరవనీయులైన అదనపు కలెక్టర్ గారికి నమస్కరించి తెలియజేయునది ఏమనగా
విషయం. వైరా మండలం గరికపాడు గ్రామపంచాయతీ నందు మినీ కల్వర్టు మంజూరు గురించి
అమ్మ.
నేను అనగా . మేరుగురత్నరాజు గరికపాడు సొసైటీ డైరెక్టర్ నీ అమ్మ గతంలో 23-01-2023 నా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసినాము.EE.DE. ఇరిగేషన్ అధికారులు 27-01-2023 నా గరికపాడు గ్రామం వచ్చి కల్వర్టు అంచనా వేయడం జరిగింది తరువాత ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది నిధులు మంజూరు కాలేదు కావున తమరు ద్వారా ఈ కల్వర్టు మంజూరు చేసి తమరు ద్వారా న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము. కల్వర్టు కూలిపోయే పరిస్థితి ఉన్నది కావున తమరు పరిశీలించి నిధులు మంజూరు చేయించగలరని ప్రార్థిస్తున్నాం









