+91 95819 05907

గ్రంథాలయ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జనవరి 07:

హైదరాబాద్ లోని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కేంద్రంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ గారి ఆధ్వర్యంలో జిల్లాల చైర్మన్ల సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ గారు పాల్గొన్నారు. ములుగు జిల్లా గ్రంథాలయాల్లో కావాల్సిన అవసరాలు,సిబ్బంది కొరత గురించి రాష్ట్ర చైర్మన్ గారికి వివరించడం జరిగింది ములుగు జిల్లా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నందున అవుట్సోర్సింగ్ విధంగా గాని,ప్రైవేట్ సంస్థ వారి ద్వారా గానీ సిబ్బందిని నియమించాలని వారిని కోరారు
జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి,గాని గ్రంథాలయాలు నిర్వహించడానికి నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని ములుగు జిల్లాకి కొంత నిధులు కేటాయించి పాఠకులు ఇబ్బంది లేకుండా వసతులు కల్పించడంలో సహకరించాలని ఈ సమావేశంలో వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ,సెక్రటరి లు అధికారులు పాల్గొన్నారు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !