+91 95819 05907

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్ నే రాష్ట్రానికి అండ BRS జెండ.

నేటి గదర్ న్యూస్ జనవరి 07: ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాలరావు

మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్రుపాలెం మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు

మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్రుపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై నాయకులు కార్యకర్తలతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రం అధోగతి పాలలైదని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ఉట్టి మాటల గారడి తో కాలక్షేపం చేస్తుందని, ప్రజలు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం పాలన వ్యత్యాసం తెలుసుకొని మళ్లీ కెసిఆర్ నే రావాలని, కాంగ్రెస్ పార్టీ పాలన పై అతి తక్కువ కాలంలోనే విసిగి పోయారని, మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, రాష్ట్రం దేశంలోనే అగ్రగామీగా నిలవాలంటే కెసిఆర్ నే రావాలని ఒక పూర్తి విశ్వాసంతో,ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని నాయకులు కార్యకర్తలకు తెలియజేశారు, పార్టీకి ప్రజలే పట్టుకొమ్మలు, ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎర్రుపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రుపాలెం మాజీ జడ్పిటిసి శీలం కవిత, ఎర్రుపాలెం మాజీ మండల పార్టీ అధ్యక్షులు సేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, కుడుముల మల్లికార్జున్రెడ్డి,కత్తుల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి,సింహాద్రి తదితర బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !