రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 8:- మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాధికారి సాంగని యాదగిరి ఆధ్వర్యంలో టీఆర్టీఎఫ్ కాలమాని క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ నిజాంపేట మండలశాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నవీన్ రత్నాకర్, మహేశ్వర్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి దేశపతి మోహన్,సంఘ సభ్యులు వినయ్,స్వామి,శివ రాజయ్య,శ్రీలత,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీనివాస్,రాజేందర్ ,శ్రీకాంత్, ఇంతియాజ్ భాను పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 139









