నేటి గదర్ న్యూస్ ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాలరావు
రేపు అనగా ది. 09.01.25 (గురువారం) మధిర 132 కెవి సబ్ స్టేషన్ నందు మరమ్మతులు నిర్వర్తిస్తున్నందువల్ల సబ్ స్టేషన్ పరిధిలో గల మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాలకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేయబడునని మధిర విద్యుత్ శాఖ ఏడిఈ ఎం. అనురాధ తెలియజేస్తున్నారు.
Post Views: 118









