+91 95819 05907

వేలి పెట్టె (బయోమెట్రిక్) మిషన్ తో డబ్బు స్వాహా చేసిన నిర్వాహకుడు… లబోదిబోమంటున్న భాదితుడు

◆బయో మెట్రిక్ విధానం లో డబ్బులు మోసపోయిన చందా.ప్రసాద్

నేటి గద్దర్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారుడు చిరుమళ్ళ గ్రామానికి చెందిన చందా.ప్రసాద్ వ్యక్తి అవసరం నిమిత్తం కరకగూడెం మండలం కేంద్రం లోని 08-01-2025 బ్యాంక్ నందు20000 రూపాయలు నగదు కొరకు వెళ్ళగా జనవరి 7 తారీఖు న 6000 వేలు డెబిట్ అయినట్లు గా ఉందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ముందు రోజు బయోమెట్రిక్ విధానం లో ఇచ్చే మిని ఏటీఎం దగ్గరకి వెళ్ళడం జరిగింది.కానీ బయోమెట్రిక్ క్యాష్ ఇచ్చే వ్యక్తి , ఖాతదారు తో బ్యాంక్ లిమిట్ ఐపోయాయి అని చెప్పి రెండు సార్లు వేలిముద్రలు తీసుకొని రిసిప్ట్ ఇవ్వకపోగా 6000 రూపాయలు విత్ డ్రా చేసుకోవడం జరిగింది.ఆ విషయం తెలియక ఖాతాదారు బ్యాంక్ వెళ్లి, డెబిట్ ఒచర్ రాసి ఇవ్వగా మనీ ఆల్రెడీ నిన్న డబ్బులు విత్ డ్రా అయినటుగా తెలిపారు.స్టేట్మెంట్ తీసుకోగా నీ డబ్బులు పలాన బయోమెట్రిక్ విధానం క్యాష్ పొందే దగ్గర డెబిట్ అయినట్లు గా గుర్తించి బ్యాంక్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ బయోమెట్రిక్ క్యాషర్ అందుబాటులో లేకపోవడం పై బ్యాంకు ఖాతాధారు 6000 రూపాయలు మోసపోయినట్లు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు మండల కేంద్రంలో ఆసరా పెన్షన్ దారులులపై చాలా జరుగుతున్నా ఎవ్వరిపై కంప్లయింట్ ఇవ్వాలో అర్ధం కాక అలానే చాలా మంది మోసపోతున్నారు.ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !