నేటి గదర్ న్యూస్ జనవరి 08: వైరా ప్రతినిధి
వైరా మండలం సిరిపురం కేజీ గ్రామంలో లతీఫ్ గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్వీస్ ఆటోలో ఈరోజు సిరిపురం గ్రామానికి చెందిన షేక్ నజీమా అనే గర్భిణీ స్త్రీని టెస్టు నిమిత్తం హాస్పిటల్ కి తీసుకు వెళ్లినాడు. వైరా మండల చుట్టుపక్కల గ్రామాలలో గర్భిణీ స్త్రీలు ఉచిత ఆటోసర్వీస్ అందిస్తాడు . సిరిపురం కేజీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైరా వరకు 24 గంటలు ఆటో సర్వీస్ అందుబాటులో ఉంటాడు.
Post Views: 105









