+91 95819 05907

వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లు ఆవిష్కరణ.

నేటి గద్దర్ కరకగూడెం:క్రీడల వలన ఐక్యత భావాన్ని పెంచుతుందని కరకగూడెం ఎస్ఐ రాజేందర్,ఎంపీడీవో దేవ వర కుమార్,ఎంఈఓ గడ్డం మంజుల అన్నారు. బుధవారం కరకగూడెం మండలంలోని హజరత్ ఆలీబాబా వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్,క్రికెట్ టోర్నమెంట్లు విరివిగా నిర్వహించి,క్రీడాకారుల నైపుణ్యం ఎంతో అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.క్రీడల్లో
చూపించే ప్రతిభను అందరికీ స్ఫూర్తివంతమన్నారు.క్రీడల వల్ల విద్యార్థులు,యువతి, యువకుల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించవచ్చన్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్ టోర్నమెంట్ లు యువకుల్లో ఐక్యతను పెంచుతాయన్నారు.హజరత్ ఆలీబాబా వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లును కరకగూడెం మండల మాజీ ఎంపీపీ రేగా కాలిక,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,గొల్లగూడెం గ్రామపంచాయతి సెక్రెటరీ విజయ్ ,ప్రభత్య పాఠశాల ఉపాధ్యాయురాలు తొలెం. రాధ తదితరులు ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో హజరత్ ఆలీబాబా కమిటీ సభ్యులు ఫారుక్,రంజిత్‌,భార్గవ్,మోయిన్,మోబి,అతిక్,మండల రిపోర్టర్లు బట్టా బిక్షపతి,దుర్గం ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !