నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం రూరల్ రాజీవ్ గృహకల్ప 18వ బ్లాక్ లో నివాసం ఉంటూ ఇటీవల మరణించిన పందెపు సంజయ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీ బియ్యంన్ని ఇవ్వడం జరిగింది . అలాగే వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి బోడెపుడి ట్రస్ట్ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ బోడేపూడి రాజా అన్నారు .
Post Views: 23