+91 95819 05907

రామాయంపేట మండల కేంద్రంలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీని మండల తహసిల్దార్ రజినీకుమారి ప్రారంభించారు.అక్కడ నుండి మొదలైన ఓటర్ దినోత్సవం ర్యాలీ బస్టాండ్ ప్రధాన రహదారి గుండా సిద్దిపేట చౌరస్తా వరకు నిర్వహించారు.అక్కడ అధికారులు మానవహారం నిర్వహించి,పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తమ ఓటరుగా నమోదు చేసుకోవాలని విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు ఎంతో విలువైనదని అన్నారు.ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని నేడు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు పై అవగాహన కలిగే విధంగా ర్యాలీ కొనసాగించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రజనీకుమారి,మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్,ఆర్ఐ.గౌసోద్దీన్,గోపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి,ఏఎస్ఐ రవీందర్ రెడ్డి మండల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !