★ జాతీయ జెండాను ఆవిష్కరించిన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
మెదక్ రూరల్ నేటి గద్దర్ ప్రతినిధి జనవరి 26.
మెదక్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం లావణ్య రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి,మామిళ్ళ ఆంజనేయులు, భీమరి కిషోర్, ఆర్ కే. శ్రీనివాస్ జయరాజ్,యశోద, గాయత్రి, సులోచన, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, పట్టణ పార్టీ కో కన్వీనర్లు కృష్ణ గౌడ్ లింగారెడ్డి,జుబేర్,మాజీ కౌన్సిలర్లు చంద్రకళ,మాయ. మల్లేశం, సలాం, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32