నేటి గదర్ న్యూస్ జనవరి 31, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891
మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.
ఫిబ్రవరి 7న హైదరాబాద్ కేంద్రంగా..
ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం లో గ్రామంలో వేల గొంతుల లక్షల డబ్బుల మహా ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ సన్నాహక సదస్సు
ముఖ్య అతిథిగా పాల్గొన్న MRPS రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ
ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు విద్యార్థులు పెద్ద మాదిగలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 50