పింఛన్ డబ్బులు కోసం ఎదురుచూపులు
నేటి గదర్ న్యూస్ జనవరి 31, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు
ఎర్రుపాలెం మండలం, పెద్ద గోపవరం గ్రామం మంద సిద్ధార్థ, తండ్రి తిరుపతి రావు గత సంవత్సరం నాలుగు నెలలు కాలం నుండి పింఛన్.డబ్బులు కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి పెయింటర్ తల్లి కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. మరి కొంతకాలం నుండి ఇంట్లో గడవక పరిస్థితులు బాగా లేక ఇంట్లోనే పిల్లోడిని చూసుకుంటూ తల్లి ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. తండ్రి మంద తిరుపతిరావు కన్నీరు మున్నేరు కారుస్తున్నారు. దయచేసి మా బాబుకి పింఛను వచ్చేలా చూడమని కోరుకుంటున్నారు.
Post Views: 40