.
నేటి గదర్ న్యూస్,
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.
గిరిజన గురుకుల పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో వచ్చిన పురుగులు.
పురుగుల జీరా రైస్ తిని 6వ తరగతి చదువుతున్న అలావత్ సంజనకు వాంతులు.
అస్వస్థతకు గురైన సంజనను ఇంటికి పంపించిన ప్రిన్సిపాల్, వార్డెన్.
ఇంటికి వెళ్ళిన సంజనకు అస్వస్థత తగ్గకపోవడంతో ఈ నెల 29న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన తండ్రి రవి.. దీనిపై ఫోన్ చేయగా స్పందించని ప్రిన్సిపాల్.
ఈ నెల 28న ఉదయం జీరా రైస్ ఇచ్చారు. అసెంబ్లీ సమయం కావస్తుండడంతో తొందరలో తింటుండగా అన్నంలో పురుగు కనిపించింది.
దీంతో వాంతులు చేసుకున్నాను.. తనతో పాటు మరో 10 మందికి వాంతులు అయ్యాయని తెలిపిన విద్యార్థిని సంజన.
Post Views: 40