నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. సమాజంలో అసమానతల పైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోస్తివి..
నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి..
తెలంగాణ నుండి మొదలుకొని ప్రజా యుద్ధ నౌకగా ప్రపంచమంతా నీ పాటతో పరిచయమేర్పరుచుకొని గొప్పగా జీవించావు సోదరా..
ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా..
అన్నగా, ఆప్తుడిగా ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటూ నన్ను నడిపించావు..
నీవు లేని లోటు ఎన్నటికీ తీరదు.
నీ జయంతి సందర్భంగా నిన్ను స్మరించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు గద్దర్ అన్న అంటూ..
గద్దర్ కి జయంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
Post Views: 60