బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
బీఆర్ఎస్ జెండాపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత?
రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అంటూ ఆగ్రహం
స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తానన్నా న్యాయవాది ముకుల్ రోహిత్గి
తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
మరోవైపు కేరళ హైకోర్టు సైతం పార్టీ మారాలి అనుకుంటున్నా ప్రజా ప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఎన్నికలు ఫేస్ చేయాలని తీర్పునిచ్చింది
Post Views: 57