నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
భద్రాచలం శుక్రవారం నాడు ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బోగ్గం నారాయణ గొండ్వా నా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మరియు స్టూడెంట్ ఆర్గనైజేషన్ జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ప ప్రకాష్ చర్ల జీఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ సిహెచ్ బన్నీ కొమరం జగపతి శరం సాయిబాబు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీకి గుండెకాయ లాంటి నియోజకవర్గాన్ని ముఖ్యంగా భద్రాచలంను ముక్కలు చేసి ఇక్కడున్న ఆఫీసులను గత ప్రభుత్వం ఒకటి ఒకటిగా మొత్తం వేరే ప్రాంతానికి తరలించి అన్యాయం చేశారని ఆరోపించారు.
పూర్వ వైభవం రావాలంటే ఇప్పుడు ఉన్న ఎంపీడీవో ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 385