నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
వైరా :ఈ రోజు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి Dr. కళావతి బాయి,జిల్లా మలేరియా అధికారి Dr. వెంకట్ రమణ , NHM ప్రోగ్రాం ఆఫీసర్ దుర్గా , వైరా PHC నీ సందర్శించడం జరిగింది. ఈ నెల 30 నుండి feb 13 వరకు జరుగు Leprosy సర్వే గూర్చి చర్చించటం జరిగినది,కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేటట్లు చూడాలని సూచించారు, అదే విధంగా స్టాఫ్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుతున్న సేవలు గూర్చి చర్చించారు,జిల్లా మలేరియా అధికారి మలేరియా డెంగ్యూ, ఫైలేరియా కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో PHC వైద్యాధి కారి Dr. T.ఉదయలక్ష్మి, సూపర్వైజర్ Anm s పాల్గొన్నారు.
Post Views: 124