*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, బీ ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు శనివారం ఆళ్లపల్లి మండలంలో ఆళ్లపల్లి మండలంలో పర్యటించనున్నారు. కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలపై నాయకులతో చర్చించనున్నారు. అనంతరం పార్టీ నాయకులు లక్ష్మయ్య తండ్రి దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపనున్నారు
Post Views: 104