నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
శుక్రవారం మంగపేట మండలం దోమెడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ గౌస్ తమ్ముడు మహమ్మద్ సర్దార్(35 ) అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పి0చి కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి *బడే నాగజ్యోతి*.
వీరి వెంట మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు పూజారి శ్రీనివాస్, దోమెడ గ్రామ కమిటీ అధ్యక్షులు కొమరం లక్ష్మయ్య, పి ఎ సి ఎస్ డైరెక్టర్ కొమరం బాబురావు,
మేకల పుల్లయ్య,తోలం రమేష్, కొమరం రత్తయ్య,కొట్టమల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగాలా సాంబులు, సోషల్ మీడియా వారియర్స్, గుడివాడ శ్రీహరి, కొమరం సిద్దు, పూజారి సతీష్,
బోడ ప్రసాద్, తదితరులు పాలుగోన్నారు
Post Views: 48