*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకం పేద ప్రజలకు నీరు ఉపయోగకరంగా ఉందనీ పేద ప్రజలందరికీ అమలు చేయాలని బి.ఎస్.పి సీనియర్ నాయకులు రాంబాబు డిమాండ్ చేశారు.ఉపాధిహమి పని కూలిలకె ఇవ్వడం సరికాదని.ఏలాంటి పట్టా భూమి లేని వ్యవసాయ కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పధకం ప్రతి పేద వారికి అమలు చేయ్యలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదవారందరికి పథకం అమలుపరిచాలని అన్నారు
Post Views: 20