నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భారత్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన త్రిషను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అభినందించారు.ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి త్రిష కు, వరల్డ్ కప్ సాధించిన భారత టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, క్రీడ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 24