రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65) ఏండ్లు కులం.ఎస్సీ మాల జనవరి 29న రామాయంపేట మండలం వృత్తి రిత్యా కూలీ గ్రామం లక్ష్మాపూర్. 2025 లో ఆమె కుమార్తె యాదమ్మ అనే (30) సంవత్సరాల వయస్సు మరియు ఆమె మనవడు పేరు రీత్విక్ వయస్సు (10) సంవత్సరాలు ఆమె ఇంటి నుండి వెళ్ళింది.అప్పటి నుండి కనిపించడం లేదు.తరువాత అక్కడ మరియు ఇక్కడ వెతికినా కనిపించలేదని పిర్యాదు చేశారు.ఈ మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.
Post Views: 86