నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.
వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు సమాధిని సందర్శించి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం వెంట ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు
Post Views: 39