నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి
జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ తనయుడు మాలోత్ విగ్నేష్ మరియు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, ఆర్కే నాయుడు, చలమల నరసింహారావు, చౌడం లక్ష్మీనారాయణ, బాలాజీ, మెంతుల కృష్ణ, మోహన్, కాన్సిరాం, శివ, గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది
Post Views: 80