+91 95819 05907

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త పరీక్షల చేసే ల్యాబ్,ఇన్ పేషెంట్ వార్డ్,మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం పేద ప్రజలకు అందించాలని అన్నారు.రోగులకు మెరుగైన చికిత్స అందించాలని,వైద్యులు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేయాలని,ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.మందుల నిల్వలు స్టాక్ పెట్టుకోవాలన్నారు.ఆసుపత్రిలో రోగులకు రుచికరమైన బలమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు.అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.కలెక్టర్ వెంట వైద్యాధికారులు అస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

స్నానాల లక్ష్మీపురం లో సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ

Read More »

అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్

Read More »

 Don't Miss this News !