పినపాక, నేటి గదర్ న్యూస్ :
పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా ను ప్రదర్శించినట్లుగా తెలియజేశారు. ఫిబ్రవరి 2, 3 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోమవారం ఎంపీటీసీ స్థానాల తుది జాబితా ప్రదర్శించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీనివాసరావు, ఆఫీస్ సబార్డినేట్ బాల కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు కొండారెడ్డి, లలిత,సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.
****
యం.పి.టి.సి. స్దానముల వివరములు
1. దుగినేపల్లి
2. జానంపేట
3. అమరారం
4. సింగిరెడ్డిపల్లి
5. ఎల్చిరెడ్డి పల్లి
6. భూపాలపట్నం
7. ఏడూళ్ల బయ్యారం
8. తోగ్గూడెం
9. సీతంపేట
Post Views: 66