హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 07.
మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా నూతన అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ నిజాంపేట్ మాజీ జెడ్పిటీసీ పంజ విజయ్ కుమార్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ కి శాలువ కప్పి, పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మరియు పలు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Post Views: 53