ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. ఫిబ్రవరి 08.మండలం లోని సుబ్బనపల్లి గ్రామంలో బండి వారి గుంపులో కరెంట్ షాక్ తో బండి వెంకటమ్మ (49)సంవత్సరాలు మృతి చెందారు.చుట్టూ ప్రక్కల ఉన్నవారు తెలిపిన సమాచారం ప్రకారం రాత్రి నిద్రిస్తున్న సమయం లో ప్రమాద వసత్తు కరెంట్ షాక్ తో మృతి చెందింది. రాత్రి సమయం కావడం తో చుట్టుపక్కల ఎవ్వరు చూడలేదు మంచం మీద కరెంట్ వైర్ తెగి పడటం తో ఈ సంఘటన జరిగి ఉండొచని భావిస్తున్నారు.ఉదయం కాలిన వాసనా రావడం తో చుట్టూ పక్కల వారు వెళ్లి చూడగా కాలిన శరీరంతో ఉండదాన్ని చూసి వెంటనే 108 కి సమాచారం అందించగా అప్పటికే మృతిచేందరని తెలిపారు.
Post Views: 139