◆తెలంగాణలో ఇసుక స్కాం భరించలేక లేఖ రాసిన లారీ అసోసియేషన్
క్వారిల్లో ఇసుక నింపుకునేందుకు ఒక్కో ట్రిప్పుకు లారీ డ్రైవర్ల దగ్గర రూ.2500, ఇసుక ఓవర్ లోడ్ చేస్తూ రూ.12,000 వసూలు చేస్తున్నారు.
వద్దన్నా వినకుండా కూడా పరిమితిని మించి ఇసుకను లోడ్ చేయడంతో పాటు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు.. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది
ఇసుక మైనింగ్ అధికారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వొద్దు అని ప్రభుత్వానికి లేఖ రాశారు.
Post Views: 31