రేవంత్ సర్కార్‌కు షాకిచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం
స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు చెక్
నోటాతో పోటీ పెట్టనున్న ఎన్నికల సంఘం
ఇప్పటికే మహారాష్ట్ర,హర్యానాలో ఈ విధానం అమలు
తెలంగాణలోనూ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఈనెల 12న రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ
ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై చర్చ
Post Views: 32