భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వి ఎం బంజర లో పునకూసి శుటోకాల్ స్పోర్ట్స్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో. 12వ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరిగింది. ఈ ఛాంపియన్ షిప్ లో మణుగూరు మండలానికి చెందిన బోధిధర్మ ఫోటో కం స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ విద్యార్థులు. సబ్ జూనియర్ విభాగంలో. పరిణిత గోల్డ్ మెడల్. కారం అన్ను దొర గోల్డ్ మెడల్. సాధించారు మరియు జూనియర్ విభాగంలో.E గౌతమ్. ఎం మహీధర్ గోల్డ్ మెడల్ సాధించారు. మరియు సీనియర్ విభాగంలో B. నిఖిల E.చైతన్య సాయి
వజ్జ. హనీష్ దొర. మరియు వజ్జ హనిషా దొర గోల్డ్ మెడల్ సాధించారు వీరిని మణుగూరు కరాటే కోచ్ ఇర్ప రవికుమార్ దొర మరియు. పునకోసి షూ టోకెన్ ఇండియా ప్రెసిడెంట్ అబ్బు గారు అభినందించారు
Post Views: 237