*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండల కేంద్రానికి చెందిన బత్తిని భార్గవి బిఏఎంఎస్, ఆయుర్వేదిక్ డాక్టర్ పట్టా అందుకుంది. వివరాలు… మండల కేంద్రంలో ఆంధ్రప్రభ విలేఖరిగా చేస్తున్న బత్తిని సారంగా పని కుమార్తె బత్తిని భార్గవి ఆయుర్వేదిక్ పట్టా అందుకోవడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుండి డాక్టర్ అవ్వాలని దృఢ సంకల్పంతో చదవడం ద్వారా తన కూతురికి సాధ్యమైందని తండ్రి సారంగపాణి పేర్కొన్నారు.
Post Views: 362









