+91 95819 05907

సన్న వడ్లకు రాష్ట్రంలో ఇంకా రూ. 432 కోట్ల రూపాయల బోనస్ బకాయిలు ఉన్నవి: మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశం

– సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ

– అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను బోగస్ చేసింది

– రూ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను మోసం చేశారు

– వరంగల్ రైతు డిక్లరేషన్ తుంగులో తొక్కారు

– రుణమాఫీ, రైతు భరోసా, వడ్ల పైసలు కూడా ఇవ్వలేదు రెండో పంట ఎలా వేస్తారు

– రాష్ట్రంలో ఇంకా రూ. 432 కోట్ల రూపాయల బోనస్ బకాయిలు ఉన్నవి

– ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్న మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు

– ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు , ఉత్తర కుమార ప్రగల్బాలు అయినవి

– చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు

– పొద్దున లేస్తే బిఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్

– కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి

– రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు

– కంది రైతుల మీద ఎందుకు పగ మీకు

– క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ అయిన రైతులకు అనుమతి ఇవ్వండి

– రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న.. రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి

– విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తరిగిపోతుంది

– పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలే

– కాంగ్రెస్ కోతల ప్రభుత్వం

– ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతాయా

– సీఎం రూ. 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.. ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా

– కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు

– ప్రభుత్వం మోసం చేసింది అని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు

– ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు

– కాంగ్రెస్ తవ్వుకున్న గ్యారంటీల సమాధిలో సమాధి అవుతుంది

– ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు

– బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన

– మాది అసలు పాలన మీది కొసరు పాలన

– సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలన ,సంక్షోభం, అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !