భట్టి విక్రమార్క ఇలాకాలో దళిత యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్న పోలీసులు
బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన దళిత యువకులను రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం పట్ల ప్రశ్నించిన సీపీఎం నాయకులు
రౌడీ షీటర్లకు,హంతకులకు పోలీస్ స్టేషన్లలో మర్యాదలు చేసి, దళిత యువకులను అరెస్ట్ చేశారని సీపీఎం నేతలు ఆగ్రహం
సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాలరావుపై చేయి చేసుకున్న పోలీసులు
Post Views: 56