నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
కాంగ్రెస్ సర్కారుపై నర్సంపేటలో 179 గ్రామ పంచాయితీల్లో రైతన్న నిరసన గళం.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో కదలిన రైతన్న
రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రైతు కూలి సాయం పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ తీరుపై..
రోడ్లపైకి వచ్చి రేవంత్ సర్కారుపై మెరుపు నిరసన
హామీలు అమలు చేయ్.. లేదంటే దిగిపో అంటూ గర్జించిన రైతులు.
Post Views: 70









