+91 95819 05907

పినపాక ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై ఖమ్మం వెళ్లిన రామకృష్ణను ఘనంగా సన్మానించారు.

పినపాక ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై ఖమ్మం వెళ్లిన రామకృష్ణను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తాసిల్దార్ అద్దంకి నరేష్, పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు , ఏపీఓ వీరభద్రస్వామి ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆయన మండలంలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. అధికారులందరూ ఆయన తో గల అనుబంధాన్ని, అతను అందించిన సేవల గురించి కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఎంపీడీవో రామకృష్ణ మాట్లాడుతూ మండల ప్రజల సహకారం మరువలేదని అన్నారు. అధికారులకు బదిలీలు సర్వసాధారణం అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ పార్టీ తోనే బీసీ లకు న్యాయం జరుగుతుంది :టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ తోనే బీసీ లకు న్యాయం జరుగుతుంది టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు

Read More »

ప్రియాంక జీ విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ? బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ✍️KDR,9581905907 నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: విద్యార్థినిలకు తక్షణమే స్కూటీలు ఇవ్వాలని శాసన మండలి ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి

Read More »

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు

నేటి గదర్ వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.టీ ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ కదిలిన

Read More »

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడులు పంపిణీ చేసిన ఇమ్మడి శివ.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి నాగులవంచ గ్రామానికి చెందిన ఇమ్మడి శివ నాగులవంచ గ్రామంలో గల మూడు పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న తుది పరీక్షలకు సన్నద్ధమైన విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలకు

Read More »

ఖమ్మం మధ్య గేటు వద్ద అండర్ పాస్ కు రైల్వే మంత్రి హామి.

– ఎంపీ రవిచంద్ర వినతికి సానుకూల స్పందన. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. ఈ మేరకు రాజ్యసభ

Read More »

లాస్య శ్రీ కుటుంబానికి సహాయం చేసిన ఆధార్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు తోలేం రమేష్.

నేటి గదర్ కరకగూడెం: తల్లిదండ్రులు సర్వం కుటుంబం కోల్పోయిన కొమరం లాస్య శ్రీ, కుటుంబాన్ని ఆధార స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు తోలం రమేష్ పరామర్శించి దశదినకర్మలకు అమ్మమ్మ తాతయ్యకు నిత్యవసర సరుకులు, బియ్యం

Read More »

 Don't Miss this News !