+91 95819 05907

మాదిగ వర్గీకరణ కొరకు అమరులైన మాదిగ ఉద్యమకారులకు ఘన నివాళి

◆ ఖమ్మం జిల్లా దామన్న సైన్యం

ఖమ్మం పట్టణంలో దామన్న సైన్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదించి మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ప్రకటించిన తెలంగాణ లో మాదిగ అమరవీరుల వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు శనివారం నివాళులర్పించారు . నివాళులర్పించిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి , గరికపాడు సొసైటీ డైరెక్టర్ మెరుగు రత్నరాజు , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ పిలుపుమేరకు వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి నివాళులర్పించారు . అలాగే అమరులైన కుటుంబాలకు మంత్రి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు సొంత ఖర్చులు ఇవ్వడం జరిగింది . అనంతరం దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు చట్టం తీసుకుని రావాలని మాదిగలంతా కాంగ్రెస్ వైపు అండగా ఉండాలని వారన్నారు . ఈ కార్యక్రమంలో ప్రకాష్ రావు , బంక రవికుమార్ , ఇలారపు రత్నబాబు , ఇసుకల సురేష్ , కొమెర నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !