+91 95819 05907

అమరవీరుల దినోత్సవం గా మాదిగ జాతి యావత్తు తెలుగు రాష్ట్రాల సైతం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని,;
Mrps
జిల్లా ప్రధాన కార్యదర్శి
పగిడిపల్లి రవీంద్ర మాదిగ

చింతకాని మండలంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించి మండల నాయకత్వం

msp మండల ఉపాధ్యక్షులు
కొమ్ము జాన్రాజ్ మాదిగ

మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై30సంవత్సరాలుగాజరిగిన పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు కన్నీటినివాళులర్పిస్తూ ఉద్యమా స్ఫూర్తిన చాటుతూ ఎస్సీ వర్గీకరణ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తూ వారి త్యాగం వారి కృషి ఈరోజు మాదిగ ఉప కులాలు కు అందజేశారని వాళ్ళని స్మరించుకుంటూ వారి యొక్క అమరవీరులదినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించిటం జరిగింది

ఈ కార్యక్రమంలో

MRPS మండల అధ్యక్షుడు
చిర్రా ఉపేందర్ మాదిగ

MRPSమండలఉపాధ్యక్షుడు
గద్దల అనిల్ మాదిగ

MRPS ప్రధాన కార్యదర్శి
వేర్పుల హరికృష్ణ మాదిగ

MRPS జిల్లా నాయకులు
గుండ్ల రాంబాబు మాదిగ

MRPS మండల నాయకులు
ఏర్పుల నాగుల మీర మాదిగ

MRPS మండల అధికార ప్రతినిధి చాట్ల రాజేష్ మాదిగ
MRPS మండల నాయకులు
కుక్కల దిలీప్ మాదిగ

మండల నాయకులు
అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !