నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 01: అశ్వరావుపేట మండలంలో ఆదివారం పలు కార్యక్రమాలలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాల్గొంటారని క్యాంపు కార్యాలయం ఇన్చార్జి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 7 గంటలకు మండల పరిధిలోని నారాయణపురం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు పలు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రకటన ద్వారా తెలియజేశారు.
Post Views: 111









