+91 95819 05907

కాకినాడ పోర్టుకు తరలిస్తున్న మూడు లారీల బాయిల్డ్ రైస్ సీజ్

లారీలను అదుపులోకి తీసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు

మూడు లారీల బాయిల్డ్ రైస్ సీజ్

నేటి గద్దర్, న్యూస్, అశ్వారావుపేట, మార్చ్ 1: కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లుల నుండి బాయిల్డ్ రైస్ ఏపీ లోని కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 12 లారీలను శనివారం తెల్లవారుజామున అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ వరదరాజులు, డిటి ప్రభాకర్ టీం లారీలను అదుపులోకి తీసుకున్నారు. 9 లారీలకు క్లియరెన్స్ పేపర్స్ ఉండగా వాటిని విడిచిపెట్టారు. మరో మూడు లారీలకు సరైన పేపర్స్ లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు ఏ సి ఓ వరదరాజులు తెలిపారు. ఒక్కో లారీలో 200 క్వింటాల బాయిల్డ్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకే తాము ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేనటువంటి మూడు లారీల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !