గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈరోజు షెడ్యూల్ వివరాలు
నేటి గద్దర్ న్యూస్,
ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 10:45 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వనపర్తి పర్యటన కు బయల్దేరుతారు.
రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన రుణ మేళా, ఉద్యోగ మేళా లో పాల్గొంటారు
సాయంత్రం 4.30 గంటలకు వనపర్తి నుంచి హైదరాబాద్ బయల్దేరుతారు.
సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే మాజీ డిప్యూటీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
Post Views: 49