నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 02: అశ్వరావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో అంగన్వాడికి ప్రహరీ గోడ లేక అవస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా, ఇక్కడ అంగన్వాడి పరిస్థితి దానికి భిన్నంగా ప్రహరీ గోడ లేక మరియు పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేక ఇరుకుగా ఉండడం మరియు అంగన్వాడి కేంద్రంకి ఎదురుగా నిత్యం వాహనాలు పరుగు తీసే రోడ్డుమీద స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం స్థానికులను బయోందనలకు గురిచేస్తుంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Post Views: 195









