నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట మండలం, మార్చ్, 4: అశ్వారావుపేట మండలం సున్నంబట్టి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో మంగళవారం 8,9,10 వ తరగతులు చదివే విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థులకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 63