బ్రేకింగ్ న్యూస్,ఖమ్మం నగరంలోని ఎస్.ఆర్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం పట్టణంలో గల ప్రముఖ యస్ ఆర్ కాలేజీ హాస్టల్ లో
ఆరుగురు ఇంటర్ విద్యార్థులకు వాంతులు, విరేచనాలు.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం.
రేపు ఇంటర్ పరీక్షలు ఉండగా ఫుడ్ పాయిజన్ జరగడంతో తల్లిదండ్రులలో నెలకొన్న ఆందోళన.
గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు వైద్యం అందిస్తున్న కళాశాల నిర్వహకులు.
మీడియాను చూడగానే బయటి ఫుడ్ తినడం వల్లే పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం చేసిన యాజమాన్యం.
Post Views: 239