నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్ననున్నారు అని క్యాంపు కార్యలయం ఇంచార్జి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం బయలుదేరిన భట్టి, ఖమ్మం జిల్లా ముదిగొండ లో ప్రత్యేక హెలిప్యాడ్ కి చేరుకొని,ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో గల వివిధ రోడ్ మార్గాల కొరకు అయన శంకుస్థాపన చేయనున్నారు.అదే విధంగా ఆయన వ్యక్తిగత ఇంచార్జి శ్రీనివాసరావు పోయిన వారం క్రితం మరణించిన విషయం విధితమే, శ్రీనివాసరావు దశ,ధిన కార్యక్రమలలో పాల్గొని, మధ్యాహ్నం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకొన్నునారు.
Post Views: 46