నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జూనియర్ కాలేజ్ వద్ద
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. గోపాల్ రావు ఆదేశాల మేరకు వాజేడు జూనియర్ కాలేజీ వద్ద
హెల్త్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ఎస్ఐ రాజ్ కుమార్ వారి సిబ్బంది మరియు వైద్య సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
Post Views: 10