నేటి గద్దర్ న్యూస్, చింతకాని,
పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా చింతకానిమండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామంలో.. పదిమంది లబ్ధిదారుల ఇళ్లకు మార్కింగ్ చేసారు.
ఈ కార్యక్రమంలో… ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రామారావు,కాంగ్రెస్ నాయకులు మడుపల్లి రాంప్రసాద్,లబ్ధిదారులు మేరిగిల స్వాతి,గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనువాసురావు, మడుపల్లి చిన్న భాస్కర్,కిరణ్ బాబు,రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 120